ASF: బతుకమ్మ పండుగకు స్పెషల్ రైలు రెగ్యులర్‌గా నడపాలని సిర్పూర్ MLA హరీష్ బాబు అన్నారు. ఈ మేరకు సోమవారం దక్షిణ మధ్య రైల్వే GM ఎస్.కె శ్రీ వాత్సవని కలిసి వినతి పత్రం అందజేశారు. సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య నడుస్తున్న బతుకమ్మ పండుగ స్పెషల్ ట్రైన్ రెగ్యులరైజ్ చేసి బతుకమ్మ ఎక్స్ప్రెస్‌గా నామకరణం చేయాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
స్పెషల్ రైలుకు బతుకమ్మ పేరు పెట్టాలి: MLA


