హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణికి రెండు అర్జీలు

MLG : మల్లంపల్లి మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మండల స్థాయి ప్రజావాణిలో రెండు అర్జీలు స్వీకరించారు. వివిధ శాఖలకు చెందిన 13 మంది అధికారులు హాజరై ప్రజల నుంచి సమస్యలపై వినతులు స్వీకరించారు. అర్జీలను పరిశీలించి త్వరితగతిన పరిష్కారం చూపుతామని అధికారులు తెలిపారు. మరోవైపు ప్రజావాణిలో రెండు అర్జీలు అందడంతో అధికారులతో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.