హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పైప్ లీకేజీ సమస్యను పరిష్కరించాలని డిమాండ్

JN: పాలకుర్తి–దర్దపల్లి రోడ్డులో హీరో షోరూం పక్కన గత రెండు నెలలుగా వాటర్ పైప్ లీకేజీతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను పలుమార్లు గ్రామపంచాయతీ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించకపోవడంతో పాలకవర్గంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన అధికారులు స్పందించి పైప్ లీకేజీని వెంటనే అరికట్టి ప్రజల ఇబ్బందులు తొలగించాలన్నారు.