BHPL: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు డిమాండ్ చేశారు. సోమవారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో MP వేం నరేందర్, TPCC రాష్ట్ర నాయకులు దొమ్మటి సాంబయ్య, RNR తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
CEC నిష్పక్షపాతంగా వ్యవహరించాలి: MLA


