PDPL: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో అక్టోబర్ 21 నుంచి 31 వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సోమవారం తెలిపారు. పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా ఓపెన్ హౌస్ కార్యక్రమాలతో పాటు వ్యాసరచన, షార్ట్‌ఫిల్మ్, ఫోటొగ్రఫీ పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
‘21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు’


