హైదరాబాద్: 28°C
తెలంగాణ

అప్లికేషన్‌కు నేడే లాస్ట్.. భారీ స్పందన

HYD: కొత్త బార్ల దరఖాస్తులకు భారీ స్పందన వస్తోంది. నేడు చివరి రోజు కావడంతో ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయానికి దరఖాస్తుదారులు భారీగా తరలివస్తున్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకొని అధికారులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. గ్రేటర్, మల్కాజిగిరి, CYBలో 14 బార్లకు 997 అప్లికేషన్లు, కుత్బుల్లాపూర్లో 5 బార్లకు 71, ఫ్యూచర్ సిటీలో 3 బార్లకు 215 అప్లికేషన్లు వచ్చాయి.