హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఏడాదికి 9 రోజులే దర్శనం.. విశేషం ఏంటో తెలుసా..!

HYD: ఏడాదిలో 9 రోజులు మాత్రమే తెరిచి ఉండే ఎంతో మహిమగల అమ్మవారి ఆలయం HYD ఓల్డ్సటీలో ఉంది. అదే శాలిబండలోని చార్మినార్ సమీపంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం. దేవీ నవరాత్రుల్లో సాయంత్రం వేళ అమ్మవారి దర్శనం కల్పిస్తారు. ఇక్కడి అమ్మవారి విగ్రహానికి నిజమైన వెంట్రుకలు ఉంటాయని నమ్మకం. అమ్మవారికి ముడుపులు కట్టి కోరికలు కోరుకుంటారు.