హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘వర్సిటీలో ప్రవేశాలకు రేపే ఆఖరి తేదీ’

KNR: డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు గడువు ముగియనుంది. డిగ్రీ, పీజీ, సర్టిఫికెట్ కోర్సుల్లో చేరేందుకు రేపే ఆఖరు తేదీ అని రీజినల్ కోఆర్డినేటర్ డా.ఎం.సత్యప్రకాశ్ తెలిపారు. ఆసక్తి ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. స్టడీ సెంటర్లో లేదా http://www.braou.ac.in, http://www.braouo లో చేసుకోవాలన్నారు.