హైదరాబాద్: 28°C
వార్తలు

జంతర్‌మంతర్‌కు నిరసనల బ్రేక్‌!

జంతర్‌మంతర్ ఇకపై నిరసన ప్రదర్శనలకు వేదిక కాదని ఢిల్లీ పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ వేదికను 1731లో మహారాజా సవాయి జయ్‌సింగ్-2 నిర్మించారు. తొలుత ఢిల్లీలో ప్రధాన నిరసనలు ఇండియా గేట్ సమీపంలోని బోట్ క్లబ్ మైదానంలో జరిగేవి. 1993 నాటికి జంతర్‌మంతర్ రోడ్డుకు అధికారిక నిరసన వేదికగా గుర్తింపు లభించింది. దీంతో అప్పటినుంచి ప్రధాన ధర్నా వేదికగా మారింది.