హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 14న జాబ్ మేళా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 14న కొత్తగూడెంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. ముత్తూట్ మైక్రోఫిన్‌లో 20, స్వతంత్ర మైక్రోఫిన్‌లో 50 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఉదయం 10 గంటలకు బాబు క్యాంప్ ఎదురుగా ఉన్న ఎంపీడీవో కార్యాలయానికి అర్హత పత్రాలతో హాజరుకావలన్నారు.