JN: జనగామ మండలం చీటకోడూరు రైతు వేదికలో సోమవారం నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు. కార్యక్రమంలో రైతులకు వ్యవసాయ సంబంధిత అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ ఎన్పీడీసీఎల్ సంపత్ రెడ్డి, డీహెచ్ఎస్‌వో నర్సయ్య, ఏపీడీ నూరుద్దీన్, డీసీవో కరుణ, ఏడీఏ అపర్ణ, ఎంపీడీవో మహేష్ నాయక్, తహసీల్దార్ మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్


