SDPT: రైతుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చిన్నపిల్లల ఆటలా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. వ్యవసాయ శాఖాధికారుల వీడియో కాన్ఫరెన్స్ వేళల్లో అధికారుల గందరగోళంపై ఆయన మండిపడ్డారు. రైతుల గురించి సీరియస్‌గా చర్చిస్తామన్న ముఖ్యమంత్రి, మంత్రులు విదేశాలు, ఢిల్లీ పర్యటనలకు వెళ్లడం రైతులను మోసగించడమేనని విమర్శించారు.
తెలంగాణ
రైతుల సమస్యలపై హరీష్ రావు ఫైర్


