SRPT: వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య పిలుపునిచ్చారు.ఇవాళ నడిగూడెం మండలం తెల్లబల్లి గ్రామంలో నిర్వహించిన పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడిని గుర్తించి ఓటరుగా నమోదు చేయించాలని నాయకులకు సూచించారు.
తెలంగాణ
'ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి'


