హైదరాబాద్: 28°C
తెలంగాణ

తూడుకుర్తి లో న్యాయ విజ్ఞాన సదస్సు

NGKL: నాగర్‌కర్నూల్ మండలం తూడుకుర్తి గ్రామపంచాయతీ కార్యాలయంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సోమవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జడ్జి శ్రీరామ్ హాజరై గ్రామస్తులకు న్యాయ సలహాలు అందించారు. ముఖ్యంగా పోక్సో చట్టం, మహిళల హక్కులు, బాలల రక్షణ, కుటుంబ ఆస్తి వివాదాలపై అవగాహన కల్పించారు.