హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్ర ఎన్నికల సంఘంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

బిహార్ SIR ప్రక్రియ వివాదంలో.. కేంద్ర ఎన్నికల సంఘంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బిహార్ SIRపై తీర్పు ఇచ్చే సమయానికి ఫారం-6లో మార్పులను చూపలేదని CJI వ్యాఖ్యానించారు. కొత్త ఫారం-6కు సుప్రీంకోర్టు ఆమోదం ఉందంటూ ఈసీ ప్రకటన చేయడంపై CJI ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుల్లో మార్పులు ఎవరు చేశారో రికార్డులను పరిశీలించి తేలుస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది.