హైదరాబాద్: 28°C
తెలంగాణ

కబడ్డీ రాష్ట్రస్థాయి పోటీలకు దీక్షిత

JGL: మల్యాల మండలం నూకపల్లికి చెందిన రాయుళ్ల దీక్షిత రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. వచ్చే నెల భద్రాద్రి కొత్తగూడెంలో జరిగే టోర్నీలో ఆమె పాల్గొంటారు. గతంలో యూపీలో జరిగిన జాతీయ పోటీల్లో దీక్షిత ప్రతిభ చాటారు. ఇప్పుడు కబడ్డీలోనూ సత్తా చాటడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.