MNCL: ఈ నెల 14న గోదావరిఖనిలో జరిగే సింగరేణి కార్మిక గర్జన విజయవంతం చేయాలని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 7 గనిలో నిర్వహించిన బాయి బాట కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సంస్థలో కార్మికుల అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని తెలిపారు. వెంటనే లాభాల వాటా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
‘సింగరేణి కార్మిక గర్జన విజయవంతం చేయాలి’


