హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణి కి ఏడు అర్జీలు

SDPT: బెజ్జంకి మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఏడు అర్జీలు అందినట్లు నోడల్ అధికారి, ఎంపీడీవో కడవెర్గు ప్రవీణ్ తెలిపారు. వివిధ శాఖలకు చెందిన 17 మంది అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖలకు పంపించామని, వాటిపై వారం రోజుల్లో చర్యలు తీసుకుంటామని ప్రవీణ్ పేర్కొన్నారు.