హైదరాబాద్: 28°C
తెలంగాణ

TSUTF మహాసభల బ్రోచర్‌ ఆవిష్కరణ

BDK: భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్‌) రాష్ట్ర డీఎస్సీ మహాసభలను విజయవంతంగా నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో డిసెంబర్ 26,27,28 తేదీల్లో మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించనున్న మహాసభల బ్రోచర్‌ను భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఆవిష్కరించారు.