మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలం తిరుమలాపూర్ గ్రామంలో సోమవారం మధ్యాహ్నం వీధి దీపాలు వెలగడంపై గ్రామస్థులు అసహనం వ్యక్తం చేశారు. పగటిపూట దీపాలు వెలగడంతో విద్యుత్ వృథా అవుతోందని ఆవేదన చెందారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించి, విద్యుత్ ఆదాకు చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
పగటిపూట వీధి దీపాల వెలుగుతో విద్యుత్ వృథా


