హైదరాబాద్: 28°C
తెలంగాణ

తిప్రాస్పల్లిలో ఎరువుల దుకాణం ప్రారంభం

NRPT: ఊట్కూర్ మండలం తిప్రాస్పల్లిలో డీసీఎంఎస్ రైతు సేవా కేంద్రం ఎరువుల దుకాణాన్ని మంత్రి వాకిటి శ్రీహరి సతీమణి వాకిటి లలిత ప్రారంభించారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకిటి మానస హన్మంతు, సర్పంచ్ విజయలక్ష్మి, సూర్యప్రకాశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.