హైదరాబాద్: 28°C
తెలంగాణ

దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ

NZB: చందూర్ మండల కేంద్రంలో సోమవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్, పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున వీటిని అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, దివ్యాంగులు పాల్గొన్నారు.