WNP: రైతుల సమస్యలను పట్టించుకోకుండా సీఎం, మంత్రులు ఢిల్లీకి వెళ్లడం బాధ్యతారాహిత్యమని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. సాగునీరు, తాగునీరు, విద్యుత్ సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్లిందని అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి: మాజీ మంత్రి


