SDPT: వ్యవసాయానికి విద్యుత్ కోతలను నిరసిస్తూ హుస్నాబాద్ విద్యుత్ శాఖ డీఈ కార్యాలయం ఎదుట BRS పార్టీ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ధర్నా నిర్వహించారు.12 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్–కరీంనగర్ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ప్రస్తుతం చేతికందే దశలో ఉన్న పంటలకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
VIDEO: విద్యుత్ కోతలను నిరసిస్తూ బిఆర్ఎస్ ధర్నా


