హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ దుర్వినియోగంపై విచారణ

SDPT: హుస్నాబాద్‌లో చిన్న బతుకమ్మ వేడుకల సందర్భంగా విద్యుత్ దుర్వినియోగం జరిగిందని బీఎస్పీ నియోజకవర్గ ఇన్‌చార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్ ఆరోపించారు. సుమారు 200 ఫ్లడ్‌లైట్ల ఏర్పాటుకు డీడీలు చెల్లించకుండా విద్యుత్ వినియోగించారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించి, బాధ్యులపై కేసులు నమోదు చేయాలని ఆర్డీవో రామ్మూర్తికి ఫిర్యాదు చేశారు.