హైదరాబాద్: 28°C
వార్తలు

రాహుల్ గాంధీ లాజిక్‌పై నెటిజన్ల సెటైర్లు!

కాంగ్రెస్ అగ్రనేత, LoP రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఓట్ల చోరీ జరిగిందని ప్రతిపక్షంగా తాము ఆరోపిస్తే.. అలా జరగలేదని నిరూపించాల్సిన బాధ్యత కేంద్రానిదే అనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 'కేవలం తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టడమే కాంగ్రెస్ పని.. సాక్ష్యాలు లేకుండా జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారు' అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.