హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కలెక్టరేట్‌లో కూర్చీల తీరుపై విమర్శలు!

KNR: కోట్లు వెచ్చించి నిర్మించిన కరీంనగర్ నూతన కలెక్టరేట్ కార్యాలయంలో సామాన్యులకు తీవ్ర అవస్థలు ఎదురవుతున్నాయి. సమస్యల వినతికి వచ్చే ప్రజల కోసం విరిగిన కుర్చీలనే కేటాయించడంతో అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హంగులు, ఆర్భాటాలపై ఉన్న శ్రద్ధ ప్రజల మౌలిక వసతులు లేవని మండిపడుతున్నారు.