NDL: ఆళ్లగడ్డ నియోజకవర్గాన్ని జిల్లాలోనే అగ్రస్థానంలో ఉండేలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ పేర్కొన్నారు. ఈద్గాలో ముస్లింల సమావేశంలో మాట్లాడుతూ.. గతంలో సమాధుల వద్ద మట్టి కుంగిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే తన సొంత నిధులతో మట్టిని తరలించి పనులు పూర్తి చేయించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో అగ్రస్థానంలో ఉండేలా అభివృద్ధి చేస్తాం


