హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానానికి భూమి

NLR: శ్రీవారి ట్రస్టు ద్వారా 175 నియోజకవర్గాల్లో 175 దేవాలయాలు నిర్మిస్తామని మత్రి ఆనం రామానారాయణ రెడ్డి అన్నారు. పొదలకూరు మండలం మహ్మదాపురంలో సోమవారం ఎమ్మెల్యే సోమిరెడ్డితో కలిసి పర్యటించారు. రూ.2 కోట్లతో నిర్మించనున్న శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలోనే ఏపీ అధ్యాత్మిక కేంద్రంగా నిలవనుందని పేర్కొన్నారు.