PPM: పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కలెక్టరేట్ వరకు రైతు కూలీ సంఘం ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించింది. మన్యం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలని, జంజావతి ప్రాజెక్టు ద్వారా తాగు, సాగునీరు అందించాలని డిమాండ్ చేసింది. ఉపాధి హామీ పనులను 200 రోజులకు పెంచి రోజుకు రూ. 700 కూలి ఇవ్వాలని, రైతుల పంట రుణాలు రద్దు చేయాలని కోరింది.
ఆంధ్రప్రదేశ్
భారీ ధర్నా చేసిన రైతు కూలీ సంఘం


