సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'నేరం చేశారు కానీ ప్రధాన నేరస్థులు మీరు కాదు. ఆ తప్పు వెనుక ఉన్న మాస్టర్ మైండ్ మీరు కాదు. మీతో ఇవన్నీ చేయించిన వారి కోసమే మేం వెతుకుతున్నాం. మీరు వెంటనే రాజీనామా చేసి తప్పుకోండి. ప్రధాని మోదీ, అమిత్ షా, అజిత్ దోవల్ ఒత్తిడి వల్లే మీరీ తప్పులు చేశారని మాకు తెలుసు' అని రాహుల్ ఆరోపించారు.
వార్తలు
‘మోదీ, అమిత్ షా ఒత్తిడితోనే సీఈసీ తప్పులు’


