మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మంజూరైన ప్రీ ప్రైమరీల్లో అవసరమైన సిబ్బందిని నియమించి చిన్నారులకు విద్యా బోధన అందేలా చర్యలు తీసుకోవాలని VJS జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ కోరారు. సోమవారం కలెక్టరేట్ ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సిబ్బంది లేక చిన్నారుల విద్యాభ్యాసానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
తెలంగాణ
ప్రీ ప్రైమరీల్లో సిబ్బందిని నియమించాలని వినతిద


