W.G: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కును కాపాడవలసిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని CITU జిల్లా అధ్యక్షులు కర్రి నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తాడేపల్లిగూడెం పోలీస్ ఐలాండ్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. జంతర్ మంతర్‌లో విద్యార్థులపై లాఠీ చార్జ్, అరెస్టులను వారు తీవ్రంగా ఖండించారు.
ఆంధ్రప్రదేశ్
తాడేపల్లిగూడెంలో CITU ధర్నా


