తూ.గో: వైసీపీ హయాంలో పేదవాడి సొంతింటి కల నెరవేర్చిందని మాజీ ఎంపీ, YCP జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ అన్నారు. సోమవారం రాజమండ్రి నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట YCP ధర్నా నిర్వహించింది. YCP హయాంలో 38 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చామని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం వారందరికీ న్యాయం చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
రాజమండ్రిలో వైసీపీ నేతలు ధర్నా


