సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నించినందుకే ఢిల్లీలో ఇలా జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. 'జ్ఞానేష్ కుమార్.. మీ అవినీతి, గతం గురించి మాకు తెలుసు. మిమ్మల్ని విడిచిపెట్టం' అని హెచ్చరించారు. దేశంలో రాజ్యాంగంపై దాడి జరుగుతోందని, సీఈసీ లాంటి దొంగకు ఎందుకు రక్షణ కల్పిస్తున్నారని స్వయంగా పోలీసులే ప్రశ్నిస్తున్నారని రాహుల్ తెలిపారు.
వార్తలు
‘సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను విడిచిపెట్టం’


