హైదరాబాద్: 28°C
వార్తలు

‘ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యమే’

ఇండి కూటమి భేటీని సీజేఐ తిరస్కరించడంపై కర్ణాటక సీఎం డీకే శివకుమార్ స్పందించారు. 'దేశ ప్రజల గొంతు వినిపించాల్సిందే. విపక్షాలను ఈసీ కలవనప్పుడు.. సమస్య ఏంటని ప్రధాని జోక్యం చేసుకుని అడగాలి. ఈసీ వినకపోవడంతోనే సీజేఐను ఆశ్రయించాం. కానీ ఈ ప్రజా ప్రయోజన అంశంపై కోర్టులు తలుపులు మూసేశాయి. పౌరుల ఓటు హక్కును, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అన్ని విధాలా పోరాడుతాం' అని డీకే అన్నారు.