హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మందులు కొరత రాకుండా చూడాలి'

AKP: కోటవురట్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో మందులు కొరత రాకుండా చూడాలని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు, పార్టీ మండల అధ్యక్షుడు లింగన్నాయుడు సూచించారు. సీహెచ్సీ అభివృద్ధి కమిటీ సమావేశం కమిటీ కన్వీనర్ డాక్టర్ ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రోగులకు మెరుగైన సేవలు అందించాలన్నారు.