హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జీవీ శంకుస్థాపన

PLD: రూ. 3.50 కోట్ల HAM నిధులతో వినుకొండ NSP స్థలంలో సీసీ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ పనులకు ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సోమవారం శంకుస్థాపన చేశారు. పట్టణ సుందరీకరణ, రాత్రివేళల్లో భద్రతే లక్ష్యమని, నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, నేతలు, ప్రజలు పాల్గొన్నారు.