హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంబేద్కర్ సెంటర్ వద్ద నిరసన..

HNK: CEC జ్ఞానేష్ కుమార్ కుమార్ రాజీనామా చేయాలని హానుమకొండ అంబేద్కర్ సెంటర్ వద్ద CITU ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ... జ్ఞానేజ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు ఓటరు జాబితాలో ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ప్రజాస్వామ్య పరిరక్షణకు మనమంతా ఉద్యమిద్దాం అన్నారు.