VZM: బొండపల్లి మండలంలోని దేవుపల్లి గ్రామంలో స్వయం భూగా వెలసిన రాజరాజేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారు దేని శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు వేదమాత పంచముఖ గాయత్రీ దేవిగా భక్తుల పూజలు అందుకున్నారు. ఆలయ అర్చకులు దూసి శ్రీధర్ శర్మ అమ్మవారిని గాయత్రీ దేవిగా అలంకరించి సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గాయత్రి దేవిగా దర్శనమిచ్చిన రాజరాజేశ్వరీ దేవి


