ATP: అనంతపురం నగరంలో నెల రోజుల వ్యవధిలోనే రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. వివిధ డివిజన్లలో నూతన సి.సి. రోడ్లకు ఆయన భూమిపూజ చేశారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తున్నామని, సీఎం చంద్రబాబు సహకారంతో అనంతపురం నగర రూపురేఖలు మారుస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు


