NTR: తంగెళ్ళబీడు మార్గంలో ఉన్న కల్వర్టు కూలిపోయే ప్రమాదకర స్థితిలో ఉంది. కాలువ వైపు కృంగిపోయిన ఈ కల్వర్టు గుండా నిత్యం వేలాది మంది వాహనదారులు, పాదచారులు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రమాదం ముంచుకొస్తుందని కాలనీవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గతంలో తాత్కాలిక మరమ్మతులు చేసిన మున్సిపాలిటీ అధికారులు తక్షణమే నూతన కల్వర్టు నిర్మించాలని విజయకుమార్ రాజా కోరారు.
ఆంధ్రప్రదేశ్
తంగెళ్ళబీడు కల్వర్టుపై కాలనీవాసుల ఆందోళన


