హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ.60 లక్షలతో మార్చురీ నిర్మాణం

KDP: మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో రూ.60 లక్షల డీఎంఎఫ్ నిధులతో మార్చురీ, పోస్టుమార్టం గదుల నిర్మాణానికి సోమవారం భూమిపూజ నిర్వహించారు. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కనీస వేతనాల కమిటీ డైరెక్టర్ దాసరి బాబు, టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.