హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

★ అత్తిలిలో ఇవాళ డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించనున్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ
★ నరసాపురంలో పురపాలక ఎన్నికల ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్న అధికారులు
★ ఉంగుటూరులో లబ్దిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ధర్మరాజు
★ ఆచంటేశ్వర స్వామి ఆలయంలో గాయత్రీదేవిగా పార్వతీ అమ్మవారు