ADB: ఉట్నూర్ ఐటీడీఏ ఆవరణలో ఆదివాసీల ఆత్మఘోష మహాధర్నా కరపత్రాలను తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గోడం గణేష్ సోమవారం ఆవిష్కరించారు. గోడం గణేష్ మాట్లాడుతూ.. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, 1/70 చట్టం పరిరక్షణ, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 14న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌లో నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ
ఈ నెల 14న చలో హైదరాబాద్.. తుడుం దెబ్బ పిలుపు


