VSP: జీవీఎంసీ 91వ వార్డులో భాజీ జంక్షన్ రాజీవ్ మినీ కళ్యాణ మండపం వద్ద మెడికల్ క్యాంపును గోపాలపట్నం ఎమ్మెల్యే గణబాబు ఇవాళ ప్రారంభించారు. ఈ క్యాంపు ద్వారా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఈసీజీ, కంటి సమస్యలు, డయాబెటిక్ రక్త పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారని అన్నారు. స్థానిక ప్రజలు వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మెడికల్ క్యాంపును ప్రారంభించిన ఎమ్మెల్యే గణబాబు


