MHBD: దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని బీఎస్పీ జిల్లా కార్యదర్శి ఎడ్ల శ్రీను డిమాండ్ చేశారు. సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ స్నేహ శబరీష్‌కు వినతిపత్రం సమర్పించనున్నట్లు తెలిపారు. వైద్యం, విద్య, వ్యవసాయం, పంచాయతీ తదితర శాఖల్లో ఖాళీలను గుర్తించి నియామక ప్రక్రియ ప్రారంభించాలని ఆయన కోరారు.
తెలంగాణ
ఖాళీ పోస్ట్‌లకు భర్తీ చేయాలి


