హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిద్దలూరులో CMRF చెక్కుల పంపిణీ

ప్రకాశం: గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం గిద్దలూరులోని టీడీపీ కార్యాలయంలో అనారోగ్యంతో బాధపడుతున్న పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కూటమి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.