హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరు జిల్లాకు నిధులు విడుదల...!

NLR: జిల్లాలో గ్రామీణ రహదారుల అభివృద్ధికి పంచాయితీ రాజు శాఖ నుంచి సుమారుగా రూ. 71.74 కోట్లు నిధులు మంజూరయ్యాయి. 137.419 కిలోమీటర్లు పొడవున 39 తారు రోడ్ల నిర్మాణానికి అనుమతులు లభించాయి. ఉదయగిరికి రూ. 8.73 కోట్లు, ఆత్మకూరుకు 22.26కోట్లు, సర్వేపల్లికి 11.45కోట్లు, కోవూరుకు 10.23 కోట్లు, కావలికి 10.06 కోట్లు, నిధులు కేటాయించారు.