NLR: సీతారామపురం మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సోమవారం నుంచి ఈనెల 21వ తేదీ వరకు దసరా సెలవులు ఇవ్వడం జరిగింది. ఎంఈఓ మస్తాన్ వలి మాట్లాడుతూ... ఈనెల 22వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభం కావాలని సూచించారు. సెలవుల్లో తరగతులు నిర్వహించే ప్రైవేటు విద్యాసంస్థలపై ప్రభుత్వ నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఆంధ్రప్రదేశ్
సీతారామపురం ఎంఈఓ హెచ్చరికలు..!


